--
హిందీ, తెలుగు సాహిత్యాలు రెండింటిలోనూ కంఠదఘ్నమయిన పాండిత్యం కలిగిన డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగు పాఠకులకు అందించిన సమగ్ర హిందీ సాహిత్య చరిత్ర ఈ గ్రంథం. భారతీయ సాహిత్య స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో ఎంతగానో ఉపయోగపడే గ్రంథం.
| Title | హిందీ సాహిత్య చరిత్ర |
| Writer | డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ |
| Category | ఇతరములు |
| Stock | Not Available |
| ISBN | 00 |
| Book Id | NOCODE |
| Pages | -- |
| Release Date | 01-Mar-2014 |