--
డోనాల్డ్ ట్రంప్‌ను బాగా అర్థం చేసుకోవాలంటే, ఈ వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారిని, ఒకప్పుడు ఈ వేలాది మందిని మెప్పించిన రియాల్టీ టీవీ నటుడిని, అనూహ్యంగా ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్ష స్థానాన్నే దక్కించుకున్న ఈ రాజకీయ నేతను గురించి తెలుసుకోవాలంటే ఆయన పుట్టుపూర్వోత్తరాలను, కదలికలను మనం తెలుసుకోవాలి.
| Title | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ |
| Writer | డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ |
| Category | చరిత్ర |
| Stock | Available |
| ISBN | 978-93-88492-30-0 |
| Book Id | EBS015 |
| Pages | 160 |
| Release Date | 28-Feb-2019 |