--
భౌతికసంపత్తిని నియంత్రించే జ్ఞానం, దానికి అండగా నిలిచే హింస-ప్రతిహింసలు- వీటి మధ్య నున్న సంబంధ బాంధవ్యాలలోంచి వివిధ సమాజాలు భవిష్యత్తు వైపు దూసుకుపోతున్నాయి. అందులో భాగమే తెలుగు ప్రజలు – వారి సాహిత్య – సాంస్కృతిక ప్రయాణం!
| Title | మారుతున్న విలువలు |
| Writer | నిఖిలేశ్వర్ |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | Not Available |
| ISBN | -- |
| Book Id | EBJ021 |
| Pages | 160 |
| Release Date | 12-Jan-2010 |