--
కవిత్వంలో ఎప్పుడైనా నూతన వ్యక్తీకరణ, భాషపై పట్టు కొత్త అనుభవాలతో వచ్చే ప్రతీకలు, నిజాయితీ, సరళత్వంతోపాటు కవుల జీవన నిబద్ధత – స్పష్టమైన సామాజిక అవగాహన – గాఢత ఉంటే తప్ప అంతరంగంలోని నిజం కవిత్వంగా వెల్లువెత్తదు.
Title | కవిత్వశోధన |
Writer | నిఖిలేశ్వర్ |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 978-93-82203-74-2 |
Book Id | EBM040 |
Pages | 128 |
Release Date | 02-Feb-2013 |