*మన ఎమెస్కో బుక్స్ ఇప్పుడు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్‌లలో కూడా లభిస్తున్నాయి.*    
పూర్వప్రయోగచన్ర్దికా

Purva Prayoga Chandrika

శ్రీ కళాపూర్ణ డా. తిరుమల కృష్ణదేశికాచార్యులు

Dr. Tirumala Krishna Desikacharyuluరూ. 350


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పూర్వప్రయోగచన్ర్దికా
సంకలనకర్త, వివరణకర్త : శ్రీ కళాపూర్ణ డా. తిరుమల కృష్ణదేశికాచార్యులు

About This Book


ప్రపంచములో అనేకమతము లున్నవి. వీని ననుసరించు వ్యక్తులయొక్క నిత్య జీవితవిధానము ఈ మతములయొక్క సంప్రదాయములకు లోనయి వర్తించుచున్నది. ఈ సంప్రదాయములే వివిధమతముల మధ్యగల అంతరములకు మూలమగుచున్నవి. వైదిక (హిందూ) మతములో ఈసంప్రదాయములు వ్యక్తియొక్క చతుర్విధపురుషార్థ సాధనకు దోహదకారులుగా మన ఋషులచేత ఏర్పరుపబడినవి. ఈసంప్రదాయము లకు మూలములు ఆఋషులచేత నిర్దేశింపబడిన షోడశ (16) సంస్కారములు.

Books By This Author

Book Details


Titleపూర్వప్రయోగచన్ర్దికా
Writerశ్రీ కళాపూర్ణ డా. తిరుమల కృష్ణదేశికాచార్యులు
Categoryఆధ్యాత్మికం
Stock Available
ISBN978-93-88492-33-1
Book IdEBS019
Pages 624
Release Date14-Apr-2019

© 2014 Emescobooks.Allrights reserved
25258
2157