--
భారతీయ సంప్రదాయంలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న స్తోత్రాలలో ఆదిత్యహృదయం ఒకటి.
రావణుణ్ణి ఎలా సంహరించాలి అని రాముడు ఆలోచిస్తున్నాడు. రాముడి పరిస్థితిని గమనించిన అగస్త్యుడు అతని సమీపానికి వచ్చి అతనికి విజయాన్ని చేకూర్చే సాధనంగా ఆదిత్యహృదయం అనే ఉపాసనను రాముడికి బోధిస్తాడు.
Title | ఆదిత్యహృదయమ్ |
Writer | డా. అరవిందరావు.కె |
Category | ఆధ్యాత్మికం |
Stock | Available |
ISBN | 978-93-88492-25-6 |
Book Id | EBS008 |
Pages | 64 |
Release Date | 15-Jan-2019 |