1935లో జన్మించిన రాజ్‌మోహన్ గాంధీ 1964-81 'హిమ్మత్'కు ప్రధాన సంపాదకుడిగా, 1985-87 మధ్య 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' రెసిడెంట్ ఎడిటర్‌గా పనిచేసారు. రాజ్‌మోహన్ గాంధీ ఇతర రచనలు: ది గుడ్ బోట్‌మన్ : ఎ పోర్ట్రెయిట్ అఫ్ గాంధీ; అండర్ స్టాండింగ్ ది ముస్లింమైండ్; పటేల్: ఎ లైఫ్; మోహన్‌దాస్ : ఎ ట్రూ స్టోరీ అఫ్ ఎ మాన్, హిజ్ పీపుల్ అండ్ యాన్ ఎంపైర్; గఫార్ ఖాన్: నాన్ వయెలెంట్ బాద్షా అఫ్ ది పఖ్తూన్స్; రివెంజ్ అండ్ రి కన్సీలియేషన్: అండర్ స్టాండింగ్ సౌత్ ఏసియన్ హిస్టరీ; పంజాబ్; ఏ టేల్ అఫ్ టూ రివోల్ట్స్: ఇండియా 1857 అండ్ ది అమెరికన్ సివిల్ వార్; ఇండిపెండెన్స్ అండ్ సోషల్ జస్టిస్.