సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
Modern South India

ఆధునిక దక్షిణ భారతదేశం

రాజ్‌ మోహన్‌ గాంధీ

Raj Mohan Gandhiరూ. 400


- +   

Publisher:  EmescoBooks Pvt.Ltd.


పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 34
Modern South India
A History from the 17th century to our times
- Rajmohan Gandhi
ఆధునిక దక్షిణ భారతదేశం
పదిహేడవ శతాబ్ది నుండి నేటివరకు
- రాజ్‌మోహన్ గాంధీ
తెలుగు సేత :  దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

About This Book


దక్షిణ భారతదేశ చరిత్ర గురించి ప్రత్యేకంగా రచించిన పుస్తకాలు తప్ప భారతదేశ చరిత్రలో భాగంగా దక్షిణ భారతదేశ చరిత్ర ఇప్పటికీ నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. కె.ఎ. నీలకంఠశాస్త్రి ‘దక్షిణ భారత దేశచరిత్ర’ దక్షిణ భారత చరిత్రగ్రంథాలలో ప్రథమగణ్యమైనది. దాని కొనసాగింపుగా చెప్పుకోదగిన రచనలు రాలేదు. ఈ నేపథ్యంలో రాజ్‌‌మోహన్ గాంధీ ‘ఆధునిక దక్షిణ భారతదేశం’ చాలా విలువైన పుస్తకం. రచయిత స్వయానా చక్రవర్తుల రాజగోపాలా చారి మనుమడు. రాజాజీ కుమార్తె లక్ష్మికుమారుడు. గాంధీజీకి కూడా మనుమడు. ఆధునిక భారతదేశ చరిత్రతో ప్రత్యక్షంగా సంబంధం కలిగినవాడు. గాంధీ, రాజాజీల జీవిత చరిత్రకారుడు కూడా. ఈ ప్రత్యక్ష సంబంధం ఈ పుస్తకంలో స్పష్టంగా వ్యక్తమవుతుంది.

Books By This Author

Book Details


TitleModern South India
Writerరాజ్‌ మోహన్‌ గాంధీ
Categoryఅనువాదాలు
Stock Available
ISBN978-93-90091-40-9
Book IdEBT016
Pages 640
Release Date02-Oct-2020

© 2014 Emescobooks.Allrights reserved
27099
1911