--
‘నెల్లూరు గాంధీ’ గా పేరు పొందిన వెన్నెలకంటి రాఘవయ్య ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త, సంఘ
సేవకుడు. ఆంధ్రదేశంలో రాఘవయ్య గారి పేరు తెలియని వారుండరు. ఆయన స్ఫురద్రూపి. శుద్ధ ఖద్దరు
వస్త్రాలను ధరించి, పట్టుదలతో, కార్యదీక్షతో, ధైర్యస్థైర్యాలతో ముందుకు నడిచిన దేశభక్తుడు. ఏ
అంశాన్ని చేపట్టినా దాన్ని సాధించేవరకూ పట్టువీడని వెన్నెలకంటి, ఒక వినూత్న చరిత్రను సృష్టించిన
చరిత్రకారుడు.
Title | వెన్నెలకంటి రాఘవయ్య |
Writer | వకుళాభరణం లలిత |
Category | చరిత్ర |
Stock | 100 |
ISBN | 978-93-86763-39-6 |
Book Id | EBQ060 |
Pages | 144 |
Release Date | 08-Oct-2017 |