--
వకుళాభరణం లలిత వృత్తిరీత్యా అధ్యాపకులు. నేరస్థ జాతులపై పరిశోధించి.”Making of Criminal Tribes : Patterns and Transition.” అనే సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. వివిధ సామాజికాంశాలపై, షెడ్యూల్డు జాతులు, సంచార జాతులు, స్త్రీ సమస్యలపై ఆసక్తి. ‘దేవదాసీ వ్యవస్థ’, ‘జోగినీ వ్యవస్థ’ గ్రంథాలను ప్రచురించారు. ఆమె జీవితమూ, అనుభవాలూ ఈ గ్రంథం.
| Title | నా జ్ఞాపకాలు |
| Writer | వకుళాభరణం లలిత |
| Category | చరిత్ర |
| Stock | 100 |
| ISBN | |
| Book Id | EBL042 |
| Pages | 168 |
| Release Date | 04-Feb-2012 |