--
హస్తశాస్త్రము జ్యోతిష శాస్త్రానికి సహకార-సోదర శాస్త్రం. జ్యోతిషం వేదాల లోని షడంగములలో ఒకటి. ఈ శాస్త్రమే అన్ని శాస్త్రాలకు మూలాధారం కూడ. సాముద్రికం జాతక శాస్త్రం కంటే కూడా సరళమైనది, సరసమైనది మరియు సులభ గ్రాహ్యమైనది. జ్యోతిషంలో జనన ఘడియలు సరిగా లభ్యమైతేనే సరియైన ఫలితాలు చెప్పగలుగుతారు. కాని సాముద్రికంలో రేఖల ఆధారంగా అన్ని చెప్పవచ్చు.
Title | హస్తరేఖాకోశము |
Writer | సేనాపతి దత్తాచార్య |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | 100 |
ISBN | |
Book Id | EBF004 |
Pages | 632 |
Release Date | 04-Jan-2006 |