The Astronomical Code of the Rigveda
డా. సుభాష్ కాక్ఋగ్వేద సాంకేతికత - ఖగోళరహస్యాలు
The Astronomical Code of the Rigveda
ఆంగ్లమూలం: ప్రొ. సుభాష్ కాక్, ఓక్లహామా స్టేట్ యూనివర్శిటీ, యు.ఎస్.ఎ.
Subhash Kak
తెలుగు అనువాదం: డా॥శాఖమూరి శివరాంబాబు ఎమ్.ఎస్‌సి., పిహెచ్.డి.
శ్రీమతి అర్జునాదేవి ఎమ్.ఎ.
వేదాలలోని సాంకేతిక రహస్యాల గురించి సంప్రదాయేతరరీతులలో అన్వేషించి, అనన్యసామాన్యమైన
శిఖరాలను ఆవిష్కరించినవారిలో డా|॥ సుభాష్ కాక్ అద్వితీయుడు. కశ్మీర పుణ్యభూమిలో ఉద్భవించిన
అద్భుతమాణిక్యాలలో ఇతడొకడు. ఇతను తన తండ్రి దగ్గరనుంచీ స్వీకరించిన సూత్రాలతో
స్వీయమేధను మేళవించి ఆవిష్కరించిన అపూర్వ వేదపరిశీలన రత్నాలలో ఈ ''ఋగ్వేద సాంకేతికత -
ఖగోళ రహస్యాలు'' Astronomical Code of Rigveda) అనే గ్రంథం ఆశ్చర్యకరమైన
ఆణిముత్యం!
Title | ఋగ్వేద సాంకేతికత - ఖగోళరహస్యాలు |
Writer | డా. సుభాష్ కాక్ |
Category | ఆధ్యాత్మికం |
Stock | 100 |
ISBN | 978-93-86763-35-8 |
Book Id | EBQ056 |
Pages | 264 |
Release Date | 02-Nov-2017 |