--
వేదాలు కేవలం విశ్వాసాల పుట్టలు అని కొందరి వాదం. కానీ విజ్ఞానాన్వేషణలో మనిషి అనాధి మానవ సంపదలైన వేదాల వంక కూడా దృష్టి సారిస్తున్నాడు. భారతీయ సంస్కృతిలో ఆశ్చర్యకరమైన విజ్ఞాన శాఖలు విలసిల్లిన దాఖలాలను కనుగొంటున్నాడు. మన ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసి వాటిలో వైజ్ఞానిక విషయాలను తెలుసుకోవలసిన అవసరాన్ని చెప్పే గ్రంథం.
Title | వేదాలలో సైన్సు ఉందా? |
Writer | డా. సుభాష్ కాక్ |
Category | ఇతరములు |
Stock | 100 |
ISBN | |
Book Id | EBH048 |
Pages | 72 |
Release Date | 01-Feb-2008 |