--
అందుకు ధైర్యం, దృక్పథం, అంతర్గతశక్తి కావాలి. సాధారణంగా స్థానికుల కంటే ప్రవాసులు ఎక్కువ విజయం సాధిస్తారు. విజయం సాధించటం కోసమే వారు మాతృభూమిని, స్వస్థలాన్ని విడిచి వెళ్లారు. సాధించాలన్న తపన, ఆరాటం వారి నరనరానా ఉన్నాయి. అవే లేకుంటే మీరు ఉన్న చోటనే ఉండడం మేలు కదా!
| Title | అనుభవజ్ఞానం (ఎంబిఏ లో నేర్పని పాఠాలు) |
| Writer | సురేష్ పద్మనాభన్ |
| Category | ఇతరములు |
| Stock | 100 |
| ISBN | 978-93-86763-17-4 |
| Book Id | EBQ044 |
| Pages | 152 |
| Release Date | 18-Sep-2017 |