Further Sources of Vijayanagara History
డా. నేలటూరి వేంకటరమణయ్యDr. Nelaturi Venkata ramanaiah
కె.ఎ. నీలకంఠశాస్త్రి, ఎం.ఏ.,
నేలటూరి వెంకట రమణయ్య, ఎం.ఏ., పిహెచ్.డి
తెలుగు సేత
కాకాని చక్రపాణి, దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి, గోవిందరాజు చక్రధర్,
జనప వెంకటరాజం
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంక్షిప్తంగా కాకతీయుల పాలన, మహమ్మదీయుల విజయం, వారి తరిమివేత, కొత్త హిందూరాజ్యస్థాపన, అది విభజితమవటం, కొండవీడు, రాజమండ్రి రెడ్డిరాజుల పాలన గురించి చెప్తుంది. సంక్షిప్త విశ్లేషణ అనితల్లి శాసనం తెలింగాణ చరిత్రకు నిజానికి లఘురూప వర్ణన అని తెల్పుతుంది. ఈ ప్రశస్తి రాసిన కవికి చరిత్ర పట్ల ఉన్నభావం ఆశ్చర్యం గొల్పేవిధంగా ఆధునిక మనిపిస్తుంది. అయితే, దురదృష్టవశాత్తూ ఆ ఉదాహరణను ఇతర ప్రశస్తి రచయితలు పాటించలేదు; ఆ కారణంగా ఆ శాసనానికి పోలిక వచ్చేమరో శాసనం లేదు.
Title | విజయనగర చరిత్ర - మరిన్ని ఆధారాలు |
Writer | డా. నేలటూరి వేంకటరమణయ్య |
Category | చరిత్ర |
Stock | 100 |
ISBN | 978-93-86763-14-3 |
Book Id | EBZQ041 |
Pages | 960 |
Release Date | 08-Oct-2017 |