Dr. Nelaturi Venkata ramanaiah
--
కాకాని చక్రపాణి, దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి,
గోవిందరాజు చక్రధర్, జనప వెంకటరాజం
వేంగీ తూర్పు చాళుక్యుల చరిత్ర రచన జరగక పోవటం చాలా కాలం నుండి కొరతగానే భావించటం జరిగింది. ఈ వంశానికి చెందిన ఎన్నో శాసనాలను కనుగొన్నారు, వాటి ప్రచురణ కూడ జరిగింది. అయితే వాటిలో ఉన్న చారిత్రక సమాచారాన్ని పూర్తిగా వినియోగించుకొని ఆ కుటుంబ పరంపరను చెప్పే ప్రయత్నం జరగలేదు. కనుక, ప్రస్తుతం లభ్యమయ్యే సమాచారంతో తూర్పు చాళుక్యుల చరిత్రను పునర్నిర్మించే ప్రయత్నం.
Title | వేంగీ తూర్పు చాళుక్యులు |
Writer | డా. నేలటూరి వేంకటరమణయ్య |
Category | చరిత్ర |
Stock | 100 |
ISBN | 978-93-82203-50-6 |
Book Id | EBM083 |
Pages | 262 |
Release Date | 06-Mar-2013 |