సంపాదకులు :
డా. ఈశ్వర సూర్యప్రకాశరావు
శ్రీమతి ఈశ్వర లక్ష్మీ అన్నపూర్ణ
ఈ రచనలను పరిశీలించిన ఒక పండితుడు, వీటి శైలి సహజముగా ఉన్నది అనియు, పుస్తకములు శిథిలదశలో నుండుటచే తక్షణముద్రణావశ్యకమున్నదని అభిప్రాయము వ్యక్తీకరించిరి. ఫలితమే ఈ మా ప్రయత్నము.మన ప్రాచీనసంస్కృతియందు ఆసక్తి ఉన్న తెలుగువారిలో ఏ కొద్దిమందికైనా ఇవి ఉపయోగపడగలవని ఆశించుచున్నాము.
| Title | వేదాంత దర్శనము |
| Writer | డా. ఈశ్వర వరాహ నరసింహము |
| Category | ఆధ్యాత్మికం |
| Stock | 100 |
| ISBN | 978-93-86327-87-1 |
| Book Id | EBQ021 |
| Pages | 208 |
| Release Date | 30-Apr-2017 |