సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
ఛాందోగ్యోపనిషత్‌

Chandogyopanishat

డా. ఈశ్వర వరాహ నరసింహము

Dr. Eshwara Varaha Narasihamuరూ. 125


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


ఛాందోగ్యోపనిషత్‌
(పతంజలి ముని ప్రణీతము)
తెలుగు సేత : డా. ఈశ్వర వరాహ నరసింహము

సంపాదకులు :
డా. ఈశ్వర సూర్యప్రకాశరావు
శ్రీమతి ఈశ్వర లక్ష్ష్మీఅన్నపూర్ణ

About This Book


పృథివికి వాస్తవిక రసము జలముకాదు. కాని, తిలలలోనున్నట్లు పృథివిలో జలమున్నది కావున జలము పృథివీరసమని చెప్పుట సంగతమే. ఓషధులు జలమునాశ్రయించి జీవించును. ఓషధులు ఉపలక్షణ మాత్రముగ అన్నము అని గ్రహింపవలెను. ఓషధుల నుండి పురుషుడు పుట్టును, ఓషధుల వలన జీవులు జీవించును. మనుష్యులు స్పష్టముగా మాట్లాడుట వాక్‌ అనబడును. వాక్కు పురుషునకు భూషణమై యున్నది. మానవుల స్థితి, ఉన్నతి, వృద్ధి మొదలైనవి వాణిపై ఆధారపడి యున్నవి.

Books By This Author

Book Details


Titleఛాందోగ్యోపనిషత్‌
Writerడా. ఈశ్వర వరాహ నరసింహము
Categoryఆధ్యాత్మికం
Stock 100
ISBN978-93-85829-97-0
Book IdEBP033
Pages 240
Release Date16-Apr-2016

© 2014 Emescobooks.Allrights reserved
27475
3000