అంతర్మథనం
(రావినూతల శ్రీరాములు - స్మృతి చిహ్మాలు)
రావినూతల శ్రీరాములు ఆత్మకథ.దాదాపు 80 సంవత్సరముల జీవితములో తనకెదురై, అనుభవించిన సంఘటనలను, వ్యక్తులను, సన్నివేశములను, ప్రదేశములను, విషయములను వివరముగా గుర్తుపెట్టుకొనుట నాయనగారికి వున్న గొప్ప ప్రజ్ఞ. ఇంకా వివరముగా వ్రాస్తే, ఇంకెంత గ్రంథమౌతుందోననే భావనతో క్లుప్తముగా వ్రాసిన అంతర్మథనమిది.
| Title | అంతర్మథనం |
| Writer | రావినూతల శ్రీరాములు |
| Category | చరిత్ర |
| Stock | Not Available |
| ISBN | 978-93-86327-82-6 |
| Book Id | EBQ015 |
| Pages | 120 |
| Release Date | 30-Mar-2017 |