సదా శివరావు గారి కథల సంకలనం. క్రాస్ రోడ్స్ ఇంకొన్ని కథలు.
కథకులు సాధారణంగా ఏదో ఒకరకంగా ఆసక్తి,ప్రత్యేకత,విశిష్టతలున్న ఓ సంఘటన చుట్టూ కథలల్లుతుంటారనుకుంటాను. అలా కాకుండా కొన్ని కథలు, ఓ మామూలు సంఘటనాంశాన్నే తీసుకున్నవి, జీవన మూలతత్త్వ సూత్రస్వభావ ఛాయలను స్పృషించి, పాఠకులకు అస్తిత్వ తాత్త్వికావగాహనానుభూతుల నిస్తాయి.
Title | క్రాస్ రోడ్స్ |
Writer | కె. సదాశివ రావు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 978-93-86212-31-3 |
Book Id | EBP065 |
Pages | 310 |
Release Date | 02-Sep-2016 |