--
కవి తన భావజాల ప్రతిభచే తన చుట్టూ జరుగుతున్న విషయాలను మనకు తెలియ జెప్పే ప్రయత్నం చేస్తాడు. మన భాషకు చెందిన కవుల ద్వారా మన సమాజాన్ని అవగాహన పరచుకునే వీలుంది. మరి ఇతర భాషా కవుల మాటో...అలాంటి కొరతను తీర్చేదే ఈ కావ్యకళ.ఎంపిక చేసిన అనువాద కవితలే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందినవీనూ. చక్కని అనువాదంతో మీకోసం...
Title | కావ్యకళ |
Writer | కె. సదాశివ రావు |
Category | అనువాదాలు |
Stock | 100 |
ISBN | 978-93-86212-28-3 |
Book Id | EBP063 |
Pages | 153 |
Release Date | 02-Sep-2016 |