--
ఇది సతీ సావిత్రి పవిత్ర చరిత్రం. తన అచంచలమైన పాతివ్రత్య ధర్మంతో, ధర్మసంస్థాపకుడైన శ్రీహరి కరుణాకటాక్షానికి పాత్రురాలై, అన్యదుర్లభమైన యమధర్మరాజు దర్శనానికి నోచుకొని, తన గుణవిశేషాలచేత అతని మనస్సును కరగించి పతిజీవం పుచ్చుకోగల్గిన మహాపతివ్రత చరిత్రం. ఇది పద్యరూపం.
| Title | ప్రసన్న ధర్మము |
| Writer | గెడ్డాపు సత్యం |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | -- |
| Book Id | EBL047 |
| Pages | 75 |
| Release Date | 02-Mar-2012 |