Aaroogyapradaata - Mana Maanasika Prasaantata
ఆచార్య కూతాటి వెంకటరెడ్డి--
ఇంట్లో, యింటి చుట్టుపక్కల నీరు నిలవకుండా జాగ్రతపడాలి. ప్రతి యింటికీ డ్రైనేజి సదుపాయం కలుగజేసుకొని, మురుగునీరు నిలువకుండా చేసుకొనే బాధ్యత తీసుకొని, దోమల బారిన పడక ఉండటానికి జాగ్రత్త పడాలి. సాయంత్రం వేళ కుంపట్లో వేపాకు వేసి పొగవేసుకొంటే, దోమలకు దూరం కావచ్చు. దోమతెర వాడటం అవసరమని అందరూ గుర్తించాలి.
Title | ఆరోగ్యప్రదాత - మన మానసిక ప్రశాంతత |
Writer | ఆచార్య కూతాటి వెంకటరెడ్డి |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | Not Available |
ISBN | 978-93-86212-42-9 |
Book Id | EBP078 |
Pages | 192 |
Release Date | 15-Oct-2016 |