Graamaalaku Velugubaata: Gandhigari Maata
ఆచార్య కూతాటి వెంకటరెడ్డి--
గ్రామీణ ప్రజలకు చేతినిండా పనిలేక నగరాలకు వలసబాట పట్టడం దేశ అభివృద్ధి విధానంలో నెలకొన్న లోపాలకు నిదర్శనం. తక్షణ చర్యలు అవసరం. - గాంధీజీ
మీరు ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఏమైనా కావచ్చు. కానీ మానవత్వం లోపిస్తే ఈ చదువులన్నీ జాతి ప్రయోజనాలకు ఉపయోగపడవు. - ఎ.పి.జె. అబ్దుల్ కలాం
మనస్సును ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపండి. అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి. - విల్‌కిన్స్
పేదరికం కారణంగా ఇంతవరకూ ఏదేశం సమసిపోలేదు. అవినీతి కారణంగానే దేశాలు నేలమట్టమయ్యాయి. - నానీ పాల్కీవాలా
సరిదిద్దకుండా వదిలేసిన తప్పులను మించిన ఆపదలు మరేమీ ఉండవు. - స్వామి వివేకానంద
Title | గ్రామాలకు వెలుగుబాట: గాంధీగారి మాట |
Writer | ఆచార్య కూతాటి వెంకటరెడ్డి |
Category | ఇతరములు |
Stock | 100 |
ISBN | 978-93-85829-04-8 |
Book Id | EBO074 |
Pages | 192 |
Release Date | 10-Mar-2015 |