Pillalu Chaduvulloo Vijayam Saadhinchatam Yelaa?
డా. దేశినేని వేంకటేశ్వరరావుDr. Deshineni Venkateshwara Rao
పిల్లలు చదువుల్లో విజయం సాధించటం ఎలా?
డా।। దేశినేని వేంకటేశ్వరరావు
ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్
నేటి ‘సైంటిఫిక్’ యుగంలో చదువే ప్రధానమైన ఆస్తిగా మారింది. పాఠశాల స్థాయి నుంచే సమర్థంగా చదివే పద్ధతులు, గుర్తుంచుకునే పద్ధతులు తెలిసి ఉండి ప్రణాళికాబద్ధంగా చదివే పిల్లలు జీవితంలో మంచి విజయాలు సాధించగలరు. అటు అకడమిక్ పరీక్షలతో, ఇటు పోటీ పరీక్షలతోపాటు నిత్యజీవితంలో ఒక బాధ్యతాయుతమైన, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఎదగటానికి, విజయం సాధించటానికి అవసరమైన విషయాలను ఈ పుస్తకంలో ఇవ్వటం జరిగింది.
Title | పిల్లలు చదువుల్లో విజయం సాధించటం ఎలా? |
Writer | డా. దేశినేని వేంకటేశ్వరరావు |
Category | ఇతరములు |
Stock | 100 |
ISBN | 978-93-86212-14-6 |
Book Id | EBP061 |
Pages | 88 |
Release Date | 15-Aug-2016 |