Pillala Vijayamloo UpaadHyaayula Bhaagaswaamyam
డా. దేశినేని వేంకటేశ్వరరావుDr. Deshineni Venkateshwara Rao
డా।। దేశినేని వేంకటేశ్వరరావు
ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్
మెదడు నిర్మాణాన్ని బట్టి కాగ్నిటివ్ సైకాలజిస్టుల ప్రకారం చదువు చెప్పే విధానాన్ని తెలిపే తొలి తెలుగు పుస్తకం
మెదడు డిజైనింగ్ ఆధారంగా చదువు చెప్పటం ఎలాగో కాగ్నిటివ్ సైకాలజిస్టులు గత రెండున్నర దశాబ్దాలుగా విశేషకృషి చేస్తున్నారు. సరైన పరిశోధనలు జరగని బోధనపద్ధతులకు తరగతి గదుల్లో స్థానం కల్పించటం వల్ల పిల్లలపై అనవసర భారం పడుతున్నదని, దాన్ని నివారించాల్సిన అవసరం ఉన్నదని పలుప్రయోగాల ఆధారంగా గుర్తు చేస్తున్నారు. అలాంటి కొన్ని విషయాలను చర్చించటమే ఈ పుస్తకం ఉద్దేశం.
Title | పిల్లల విజయంలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం |
Writer | డా. దేశినేని వేంకటేశ్వరరావు |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | 100 |
ISBN | 978-93-86763-65-5 |
Book Id | EBR017 |
Pages | 136 |
Release Date | 30-Mar-2018 |