ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
నాగసేన-మిళింద సంవాదం (మిళింద ప్రశ్నలు)

Naagaseena - Milinda Samvaadam

నాగసేనుడు

Nagasenuduరూ. 250


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


సుత్తపిటకం
ఖుద్దక నికాయం
నాగసేన-మిళింద సంవాదం (మిళింద ప్రశ్నలు)
తెలుగు సేత: సద్ధర్మ మహోపాధ్యాయ అన్నపరెడ్డి బుద్ధఘోషుడు(అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి)

About This Book


మిళింద ప్రశ్నలు (మిళింద పన్హ) అనే ఈ గ్రంథం త్రిపిటక సాహిత్యం బుద్ధఘోషుని 'విశుద్ధిమగ్గ'ల తరవాత అత్యంత ప్రాధాన్యం సంతరించుకొన్న గ్రంథం. బౌద్ధులంతా దీనిని బౌద్ధగ్రంథాలలో తలమానికంగా భావిస్తారు. దీనిని అత్యంత సమర్థంగా ఆంగ్లంలోకి, 1890లో అనువదించిన థామస్‌ విలియమ్‌ రైస్‌ డేవిడ్స్‌, మిక్కిలిగా కొనియాడాడు:
'ప్రాచ్యదేశాల వచన సాహిత్యంలోకెల్ల నిజంగా అత్యుత్తమ గ్రంథం.' పాశ్చాత్య దేశాల తాత్త్విక సాహిత్యంలో ప్లేటో సంవాదాలకున్న స్థానమే దీనికి ప్రాచ్య దేశాల తాత్త్విక సాహిత్యంలో ఉంది.

Books By This Author

Book Details


Titleనాగసేన-మిళింద సంవాదం (మిళింద ప్రశ్నలు)
Writerనాగసేనుడు
Categoryఅనువాదాలు
Stock 100
ISBN--
Book IdEBP049
Pages 504
Release Date02-May-2016

© 2014 Emescobooks.Allrights reserved
13616
36293