ఫుడ్ ప్రాసెసింగ్‌లో స్వయం ఉపాధి

Foodprocess Lo Swayam Upadi

మైనంపాటి శ్రీనివాసరావు

Mynampati Srinivasarao


M.R.P: రూ.150

Price: రూ.120


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd--

About This Book


తృణ ధాన్యాల నుండి బార్లే వరకు, సారపప్పు నుండి సోయా వరకు, అడవులలో దొరికే చింతపండు, రేగుపండ్ల నుండి ప్రత్యేక ప్రదేశాలలో పండే యాపిల్, స్ర్టాబెర్రీ వరకు అన్నిరకాల వృక్ష, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఉప ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో పాల ఆధార ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో, చేపలు, పౌల్ర్టీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ వంటి అనేక విభిన్న రంగాలలో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ స్వయం ఉపాధి అవకాశాలు వేలాదిగా ఉంటాయి.
10 లక్షలతో ప్రారంభం కాగల అవకాశాల నుండి కోట్లాది రూపాయల వరకు పెట్టుబడి అవసరమయ్యే అవకాశాలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉంటాయి. ఎవరి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా, తమకిష్టమైన పరిశ్రమను ఎంపిక చేసుకొని ప్రారంభించి, తాము లాభార్జన చేస్తూ, ఇతర యువతకు ఉపాధి కల్పించవచ్చు.

Books By This Author

Book Details


Titleఫుడ్ ప్రాసెసింగ్‌లో స్వయం ఉపాధి
Writerమైనంపాటి శ్రీనివాసరావు
Categoryసెల్ప్ హెల్ప్
Stock 100
ISBN978-93-85231-01-8
Book IdEBO019
Pages 360
Release Date17-Jan-2015

© 2014 Emescobooks.Allrights reserved
36165
4434