మైనంపాటి శ్రీనివాసరావు
( యం.బి.ఎ. – మార్కెటింగ్)
యువత స్వయం ఉపాధికి ఎన్నోమార్గాలున్నాయి. కానీ వాళ్లకు తెలిసింది చాలా తక్కువ. ఈ పుస్తకంలో ఆ మార్గాల గురించి వాటికయ్యే పెట్టుబడుల గురించి విధివిధానాల గురించి అవకాశాల గురించి వివరంగా చెప్పడం జరిగింది. యువతకు మార్గదర్శకమైన గ్రంథం.