(రెండు భాగములు కలిపి రూ.100)
తెలుగులో మొట్టమొదటి కల్పిత కథాకావ్యం కళాపూర్ణోదయం. పింగళి సూరన కథను చిత్రవిచిత్రంగా అల్లాడు. ఫ్లాష్‌బాక్ పద్ధతిలో కథ చెప్పాడు. ఇద్దరు రంభలు, ఇద్దరు నలకూబరులను సృష్టించి ఒక చమత్కార సంఘటనను కల్పించాడు. ఒక నవలలా సాగే ఛందోబద్ధ రచన.