మంత్రపుష్పం

Matrapuspam

మాగంటి

MAGANTI



రూ. 50


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


నల్లమల పర్వత ఉపరితలం పసిమి పచ్చగా మెరుస్తోంది. ఆ కొండలో వున్నది రాయి కాదు. బంగారం… మామూలు బంగారం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ విలువయిన ‘ఏపీ థర్మల్‌ గోల్డ్‌.’ కొండ రాళ్ల మధ్య నుంచి రెండు బంగారపు తునకలను తీసి హాండ్‌ బ్యాగ్‌లో దాచుకుని కొండ దిగేందుకు ముందుకు అడుగు వేసింది ప్రొఫెసర్‌ చంద్రలేఖ…

”భూగర్భంలో లావా చర్య జరిగే ప్రాంతాలన్నిటినీ కలిపి ‘రిమ్‌ ఆఫ్‌ ఫైర్‌’ అంటున్నారు. ఇది సంభవించిన చోట భూమి ఉపరితలంలో భారీస్థాయిలో ఏపీ థర్మల్‌ గోల్డ్‌ అనే అతి విలువయిన బంగారం బయటపడుతుంది. ఈ ‘రిమ్‌ ఆఫ్‌ ఫైర్‌’ సరాసరి ఆంధ్రప్రదేశ్‌కి వ్యాపించినట్టు పరిశోధనలలో బయటపడింది. అయితే ఈ విలువయిన రహస్యం ఇంటర్నేషనల్‌ గోల్డ్‌ స్మగ్లర్ల చెవిన కూడా పడింది.” ఇండియన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ చీఫ్‌ మిస్‌ మాధురి మాటలతో స్టార్‌ ఏజంట్‌ హేమంత్‌ కళ్లలో ఎర్ర జీరలు పరుచు కున్నాయి…

అటు సైన్స్‌ ఫిక్షన్‌, ఇటు గోల్డ్‌ హంట్‌. నల్లమల అడవి నుంచి నగరానికి ప్రాకిన సంచలనం. ప్రతి పుటలో ఉత్కంఠ. మాగంటి కలం నుంచి…డైరెక్ట్‌ నవల.

Books By This Author

Book Details


Titleమంత్రపుష్పం
Writerమాగంటి
Categoryభాషాసాహిత్యాలు
Stock Not Available
ISBN
Book IdSPK020
Pages 192
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
36068

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
5933