సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
ఐ.ఎల్.యు. 143

I L U 143...

మాగంటి

MAGANTIరూ. 80


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


”డియర్‌ పేరెంట్స్‌: మొగ్గ పువ్వుగా మారినప్పుడు పరిమళం తప్పనిసరి. బాల్యం యౌవనంలోకి వచ్చినప్పుడు ప్రేమ కూడా అంతే. ప్రేమ అనేది ఒక అనివార్యమైన జీవన పరిమళం. యుక్త వయసులో అది మీ పిల్లల్ని కూడా చుట్టుముట్ట వచ్చు. ఇది అసాధారణం ఏమీ కాదు. అతి సాధారణం. బాల్యం తప్పటడుగుల దశ అయితే యౌవనం ‘తప్పుటడుగుల’ దశ. మీ పిల్లల్ని బాల్యం లోనే కాదు- యౌవనంలో కూడా మీరు చెయ్యి పట్టుకుని నడిపించాలి. వాళ్లు బాల్యంలో పడిపోతే అది మీ నిర్లక్ష్యం అవుతుంది. వాళ్లు యౌవనంలో చెడిపోతే అదీ మీ నిర్లక్ష్యమే అవుతుంది. పువ్వు వాడిపోతే బాధ్యత కొమ్మదే మరి!”

Books By This Author

Book Details


Titleఐ.ఎల్.యు. 143
Writerమాగంటి
Categoryభాషాసాహిత్యాలు
Stock Not Available
ISBN
Book IdSPK018
Pages 288
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
27339
2609