--
ఆత్మగౌరవం, దేశభక్తి ప్రబోధించే ఆంధ్రవీరుల ఈ వీరగాథలు భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎంతో ప్రేరణనిచ్చాయి. కేవలం పోరాట సమయంలోనే కాక ఎల్లప్పుడూ ఇవి ఎల్లవారికే స్ఫూర్తినిచ్చేవే. ఈనాటి తమ అభ్యుదయానికి నాటివీరులు చేసిన త్యాగాలను ఈ తరం పిల్లలు తెలుసుకోవాలి. స్ఫూర్తి పొందాలి.
| Title | ఆంధ్రవీరులు |
| Writer | డా. తిరుమల రామచంద్ర |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | Not Available |
| ISBN | 978-93-82203-76-6 |
| Book Id | EBM010 |
| Pages | 120 |
| Release Date | 08-Jan-2013 |