సార్వత్రిక విద్యతో రచయిత అనుభవాలు
మీరు విద్యార్ధి కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, విద్యావేత్తలుకావచ్చు, ప్రణాళికలరూపకర్తలు కావచ్చు, మీరెవరన్నాగానీ మీకు విద్య మీద ఉన్న ప్రేమకీ, విద్యని సార్వత్రికం చేయాలన్న మీ తలంపుకీ బాసటగా నిలిచే పుస్తకమిదని నమ్మకంగా చెప్పగలను.