--
రచయిత జీవితానుభవాలను అతిదగ్గరగా ఉండి దాదాపుగా ‘ఆత్మచరిత్ర’ల్లాంటి నవలల పరిచయానికే ప్రాధాన్యత యిచ్చిన ఈ ‘అక్షరాంజలి’ ఇతర పుస్తక పరిచయాలకు భిన్నంగా రూపొందింది. సామాన్య పాఠకుడికి రచయితలకే కాక రీసెర్చి స్కాలర్లకూ ఉపయోగపడుతుంది.
| Title | అక్షరాంజలి |
| Writer | కస్తూరి మురళీకృష్ణ |
| Category | ఇతరములు |
| Stock | 100 |
| ISBN | |
| Book Id | EBH001 |
| Pages | 288 |
| Release Date | 01-Jan-2008 |