--
‘రియల్‌స్టోరీ’ అంటే నిజంగా జరిగిన కథ. అది నేరానికి సంబంధించిందే కానక్కర్లేదు. మానవజీవితంలో అనేక సందర్భాలలో, అనేక అడ్డంకులను దాటుకుని వ్యక్తులు విజయం సాధిస్తారు. ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు…. వివిధ పత్రికలలో వచ్చిన ఈ నిజాలను, కథారూపంలో, కాస్త ఉన్నత ఆలోచనలను, కాస్త డ్రామాను కల్పించి జోడించి ఆసక్తికరంగా అందించిన 50 కథల సంకలనం ఇది.
| Title | రియల్‌స్టోరీస్ |
| Writer | కస్తూరి మురళీకృష్ణ |
| Category | ఇతరములు |
| Stock | Not Available |
| ISBN | |
| Book Id | EBH038 |
| Pages | 296 |
| Release Date | 24-Jan-2008 |