అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
పోలీస్‌ సాక్షిగా ఉద్యోగవిజయాలు

Police Sakshiga Udyoga Vijayalu

రావులపాటి సీతారాంరావు

RavulaPati Seetharamarao


M.R.P: రూ.150

Price: రూ.120


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


”నువ్వు పోలీసు గదా బంగారూ! ఎటాచ్‌మెంట్‌ డిటాచ్‌మెంట్‌ అంటే ఏమిటో చెబుతా! ఒక తాళం కప్పలో తాళం చెవి ఒక ప్రక్క తిప్పుతే అది ఎటాచ్‌మెంట్‌ అవుతుంది. అదే జీవితం. యీ జీవితం ఒక తాళం లాంటిది. బంగారూ! నువ్వు ఒక ‘కీ’ లాంటి వాడివి. ఎటాచ్‌మెంట్‌లో వుండాలి అంటే యిటు తిరుగు! లేదంటే అటు తిరుగు! ఆధ్యాత్మికతకు – లౌకికతకూ అదీ తేడా. అదీ బంధం!”  – శ్రీసత్యసాయిబాబా.

ఒకరోజు ఉదయం చైతన్యరథంలో నేను ఒక విషయాన్ని చాలా సీరియస్‌గా ముందుకు వంగి ఎన్‌టిఆర్‌తో చెపుతున్నప్పుడు నన్ను నిశితంగా చూస్తూ ఆ విషయాన్ని వదిలేసి ”యూ ఆర్‌ ఎ పోలీసు ఆఫీసర్‌, నిటారుగా కూర్చొని చెప్పండి” అన్నారు. నేను షాక్‌ తిన్నాను. నా పరిస్థితిని గమనించి తేలిగ్గా నవ్వుతూ ”ఎస్‌.పోలీస్‌ మాన్‌ ఈజ్‌ ఆల్‌వేస్‌ ఏ పోలీస్‌మాన్‌” అని భుజం తట్టారు.

Books By This Author

Book Details


Titleపోలీస్‌ సాక్షిగా ఉద్యోగవిజయాలు
Writerరావులపాటి సీతారాంరావు
Categoryఇతరములు
Stock 100
ISBN00
Book IdEBJ038
Pages 264
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
37513
8144