*మన ఎమెస్కో బుక్స్ ఇప్పుడు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్‌లలో కూడా లభిస్తున్నాయి.*    
విశ్వసంద్రపు తీరాలు

Cosmos

కార్ల్ సాగన్

Carl Saganరూ. 250


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


విశ్వసంద్రపు తీరాలు (Cosmos)
కార్ల్ సాగన్ (Carl Sagan)
అనువాదం :  వి. శ్రీనివాస చక్రవర్తి
    ~ సమీప గ్రహాలకు అంతరిక్ష యానాలు
   ~  అలెగ్జాండ్రియాలో ప్రాచీన గ్రంథాలయం
   ~  మానవ మస్తిష్కం
   ~  ఈజిప్టు చిత్రలిపి
   ~  జీవావిర్భావ మూలం
   ~  సూర్యుడి మరణం
    ~ పాలపుంతల వికాసం
    ~ పదార్థం, సూర్యులు, ప్రపంచాల మూలాలు

About This Book


విశ్వసంద్రపు తీరాలు అనే ఈ గ్రంథం విశ్వావిర్భావ వికాసాలకు సంబంధించిన పదిహేను బిలియన్ల సంవత్సరాల కథ. విజ్ఞాన శాస్త్రం, నాగరికత ఎలా జమిలిగా వికసించాయో తెలిపే గ్రంథం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం నేటి రూపాన్ని చేరుకోవడంలో వివిధ శక్తులు, వ్యక్తులు ఏ విధంగా తోడ్పడ్డారో తెలిపే గ్రంథం. కార్ల్ సాగన్‍ అద్భుతమైన శైలి మనకు విజ్ఞానశాస్త్ర ఆలోచనలపై ఆసక్తిని రేకెత్తిస్తుంది, అవగాహనను విస్తరింపజేస్తుంది. మన సమకాలంలో విజ్ఞాన శాస్త్ర గ్రంథాలలో ఈ పుస్తకం ఒక క్లాజిక్‍.

Books By This Author

Book Details


Titleవిశ్వసంద్రపు తీరాలు
Writerకార్ల్ సాగన్
CategoryChildren Books
Stock Available
ISBN978-93-88492-31-7
Book IdEBS017
Pages 448
Release Date23-Feb-2019

© 2014 Emescobooks.Allrights reserved
26626
724