ఇందులో....
నామ విజ్ఞానము
సూక్తి విజ్ఞానము
శాస్త్ర విజ్ఞానము
ఇంకా అనుబంధాలు ఉన్నాయి.
మహా భారతంలో ఎన్నో పాత్రలు... కౌరవులు వందమంది అంటామే గానీ వాళ్ళ పేర్లు చెప్పమంటే తెల్లమొహం వేసే వాళ్లే చాలా మంది. మరి అట్లాంటి పేర్లే కాకుండా మహాభారతంలో ఉన్న సమస్త పేర్ల గురించి వాళ్ల గురించిన సమాచారమే ఈ మహాభారత విజ్ఞాన సర్వస్వం. తెలుగులో ఇదొక ఎన్‌సైక్లో పిడియా....
| Title | మహాభారత విజ్ఞాన సర్వస్వం |
| Writer | డా. గుంజి వేంకటరత్నం |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | Available |
| ISBN | 978-81-952308-6-0 |
| Book Id | EBU017 |
| Pages | 1472 |
| Release Date | 15-Aug-2021 |