--
గీత ఇంచుమించు 5 వేల సంవత్సరాకు పూర్వం బోధించిన గ్రంథం. ఇంత పురాతన పుస్తకం ఈ కాలానికి అనువర్తిస్తుందా? అని సంశయం కుగవచ్చు. మహాత్మాగాంధీ తన జీవితంలో ఎదురయ్యే సమస్యకు సముచిత సమాధానం గీతలో భించిందని చెప్పారు.పస్తుతం గేయ కవితారూపంలో డా॥ పి.కృష్ణయ్యగారు అనువదించిన గీత
పాఠకు కరకమలాను అంకరించియున్నది.
Title | భగవద్గీత |
Writer | డా. పి. కృష్ణయ్య |
Category | ఆధ్యాత్మికం |
Stock | Available |
ISBN | -- |
Book Id | EBU005 |
Pages | 157 |
Release Date | 18-Feb-2021 |