ప్రభుత్వాలు సరిహద్దుల్ని సయితం మూసేసి, లాక్ డౌన్‌లు విధించటంతో, ఆరోగ్య సంక్షోభం కాస్తా ఆర్ధిక సంక్షోభంగా పరిణమించింది. ఫలితంగా, అప్పటిదాకా పురోగమిస్తూన్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఒక్కసారిగా తిరోగమించటం ప్రారంభించింది. క్రిందకి..క్రిందకి ... ఎంత క్రిందకి జారిపోయిందంటే, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనాల ప్రకారం - 1930 నాటి మహా పతనం తరువాత మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయికి పడిపోయింది.
--
| Title | మాంద్యం ముంగిట ‘దేశం’ |
| Writer | తుమ్మల కిషోర్ |
| Category | ఇతరములు |
| Stock | Available |
| ISBN | EBT021 |
| Book Id | EBT021 |
| Pages | 200 |
| Release Date | 30-Dec-2020 |