JUGALBANDI
The BJP before Modi
Vinay Sitapathi
జుగల్బందీ
మోదీకి ముందు భారతీయ జనతా పార్టీ
వినయ్ సీతాపతి
స్వేచ్ఛానువాదం: జి. వల్లీశ్వర్
నరేంద్రమోదీ జాతీయ నాయకుడిగా ఎదగటానికి ముందు, అటల్‌బిహారి వాజ్‌పేయి - లాల్‌కృష్ణ అద్వానీల అనుబంధంతో ముడిపడి భారతీయ జనతాపార్టీ ఎలా ఎదిగింది? 20వ శతాబ్దం ఆరంభంలో ఒక సిద్ధాంతం ప్రాతిపదికగా ఆవిర్భవించి, క్రమంగా ఒక ఉద్యమంగా ఊపందుకుని, ఒక కొత్త పార్టీగా ‘కమల’ కాంతులతో ఎదిగి, 1998-2004 కాలంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపేస్థాయికి ఎలా చేరుకుంది? పార్టీలో ఈ మొదటిదశ జాతీయ రాజకీయాల్లోకి నరేంద్రమోదీ ప్రవేశంతో ముగుస్తుంది.
Title | JUGALBANDI |
Writer | వినయ్ సీతాపతి |
Category | ఇతరములు |
Stock | Available |
ISBN | 978-93-90091-49-2 |
Book Id | EBT020 |
Pages | 536 |
Release Date | 01-Nov-2020 |