Mee Thyroid gurunchi Telusukondi
డా.అశోక్ వెంకటనర్సు--
వైద్యులకు, సంబంధిత వైద్య సిబ్బందికి డయాబెటిస్‌పై ఉన్నంత అవగాహన థైరాయిడ్‌పై లేదు. వీటికి సంబంధించిన వాటిపై అనుమానం వచ్చినపుడు వారిలో ఒకింత అసహనం కలుగుతుంది. ఈ కారణం వల్లనేమో థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉందని తెలిసిన తొలి దశలోనే నిపుణులైన వైద్యుల వద్దకు పంపిస్తారు.
| Title | మీ థైరాయిడ్ గురించి తెలుసుకోండి |
| Writer | డా.అశోక్ వెంకటనర్సు |
| Category | సెల్ప్ హెల్ప్ |
| Stock | Available |
| ISBN | 978-93-90091-20-1 |
| Book Id | EBT009 |
| Pages | 96 |
| Release Date | 14-Mar-2020 |