Bharatiya Bhasalalo Tholitharam Navalalu
యం. శ్రీధర్--
తొలి నవల అనే ప్రస్తావన వచ్చినపుడు అసలు ప్రపంచ చరిత్రలోనే తొలి నవల ఏదీ అన్నదాని మీద చర్చలు పూర్తిగా కొలిక్కి రాలేదు . తెలుగులో నన్నయ మహాభారత ఆంధ్రీకరణం చేస్తున్న శతాబ్దిలో, జపాన్ లో మురసాకి శికిబు ‘ది టేల్ ఆఫ్ గెంజి’ అన్న రచన చేసింది. అంటే ప్రపంచనవల 11 వ శతాబ్దిలోనే పుట్టిందని చెప్పాలి.
Title | భారతీయ భాషల్లో తొలితరం నవలలు |
Writer | యం. శ్రీధర్ |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Available |
ISBN | 978-93-88492-64-5 |
Book Id | EBS037 |
Pages | 80 |
Release Date | 08-Oct-2019 |