Vaddera Chandidas: darsanamu sahityamu
రఘురామ రాజు అడ్లూరు--
వడ్డెర చండీదాస్ (1937-2005) ఆధునిక తెలుగు సాహిత్యంలో తాత్త్విక రచయితగా ప్రసిద్ధి చెందారు. ప్రేమ, స్త్రీపురుష సంబంధాలు, సామాజిక పరివర్తన మొదలైన అంశాల్ని ఒక సౌందర్య దృక్పథంతోనూ, అద్వితీయ అభివ్యక్తితోనూ తరచి చూసిన రచయితగా పాఠకుల స్మృతిలో మిగిలిపోయారు.
Title | వడ్డెర చండీదాస్: దర్శనమూ సాహిత్యమూ |
Writer | రఘురామ రాజు అడ్లూరు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Available |
ISBN | 978-93-88492-38-6 |
Book Id | EBS026 |
Pages | 176 |
Release Date | 12-Jun-2019 |