--
‘‘ఈ (గోవర్ధన) పర్వతోద్ధరణ నిజానికి జనోద్ధరణ జ్ఞానోద్ధరణ
దేవతాశృంఖలాల నుండి విముక్తి
జ్ఞాన కంకణాల పట్ల అనురక్తి
బలరామ కృష్ణులు పాడి పంటలకిచ్చిన విలువ సమాజానికి చక్కటి మలుపు’’
ఈ వాక్యాలే ఈ కావ్యసారం. శ్రీకృష్ణుని అవతారానికి నిజమైన వ్యాఖ్యానం.
Title | శ్రీ కృష్ణాయణం |
Writer | డా.వెన్నెలకంటి ప్రకాశం |
Category | ఆధ్యాత్మికం |
Stock | Available |
ISBN | -- |
Book Id | EBS016 |
Pages | 72 |
Release Date | 21-Feb-2019 |