ఇన్నర్ ఇంజనీరింగ్

Inner Engineering

సద్గురు జగ్గీవాసుదేవ్

Sadguru jaggeevasudev


M.R.P: రూ.200

Price: రూ.180


- +   

Publisher:  Emesco Books Pvt,Ltd.


A Yogi’s Guide to Joy

About This Book


ఎప్పటికప్పుడు అందుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తూ, మనసు కల్పించే భ్రమల్ని నియంత్రించే సమర్థత సంపాదించుకోలేకపోతే, “సకరాత్మక ఆలోచన” (positive thinking)అన్నది ఒక మత్తుపదార్థంగా పరిణమిస్తుంది. తొలిదశలో అది మీ జీవితంలో జీవం పోసి కొత్త విశ్వాసాన్నీ, ఆశాభావాన్నీ కలిగించవచ్చు. కానీ ఆ సమర్థత చాలా పరిమితమైనది. దీర్ఘ కాలంలో, మీరు ఉన్న , వాస్తవంలోని ఓ భాగాన్ని లేదని నిరాకరించినా లేదా ఖండించినా , అది మీకు జీవితం పట్ల అవగాహనను వక్రీకరిస్తుంది.

Books By This Author

Book Details


Titleఇన్నర్ ఇంజనీరింగ్
Writerసద్గురు జగ్గీవాసుదేవ్
Categoryఆధ్యాత్మికం
Stock 100
ISBN978-93-88492-05-8
Book IdEBR050
Pages 272
Release Date30-Dec-2018

© 2014 Emescobooks.Allrights reserved
36390
5032