-
మనుషులందరూ జీవితం రేపు స్థిరపడుతుంది అనుకుంటుంటారు. మీరేమన్నా చేయండి, ఈ వ్యవహారం అలాగే జరుగుతుంటుంది. చివరకు, సగం ప్రపంచాన్ని జయించిన, అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా జీవితంలో స్థిరపడలేదు. అవునా? అలెగ్జాండర్, ఆయనను ‘గ్రేట్’ ఎందుకంటారో నాకు తెలియదు. బహుశా పూర్తి పేరు ‘గ్రేట్’ కు ‘మూర్ఖుడు’ అని చేర్చడం మర్చిపోయారేమో?
| Title | జ్ఞాని సన్నిధిలో... |
| Writer | సద్గురు జగ్గీవాసుదేవ్ |
| Category | ఆధ్యాత్మికం |
| Stock | 100 |
| ISBN | 978-93-86763-83-9 |
| Book Id | EBR036 |
| Pages | 296 |
| Release Date | 23-Sep-2018 |