
ఎడ్వర్‌టైజింగ్ కథలు* విజయ సూత్రాలుఎ.జి.కృష్ణమూర్తి₹90

Subrahmanya Vybhavam
రచన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ
0.0 · 0 సమీక్షలుసుబ్రహ్మణ్య అవతారం ఎంత ఉత్కృష్టమైనదంటే ఆ స్వామి అవతరించడంకోసం ముప్ఫైమూడు కోట్లమంది దేవతలూ కన్నులు కాయలుకాచేటట్లు ఎదురుచూశారు. వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణాన్ని 24000 శ్లోకాలలో రచించారు. అ౦త చెప్పిన మహర్షి రామాయణ౦లో ఏ ఘట్టానికీ కూడా ఫలశ్రుతి చెప్పడానికి ఇచ్చగి౦చలేదు. కొన్ని స౦దర్భాలకి మాత్రమే ఫలశ్రుతి చెప్పారు. అలా చెప్పినవాటిలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి జనన౦ ఒకటి.
స్టాక్‌లో ఉంది
