|
కాల్ చేయండి 040-23264028
లాగిన్లాగిన్ఇష్టమైనవికార్ట్
తెలుగు పుస్తకాల నిలయం

4,000కు పైగా పుస్తకాలు: క్లాసిక్స్, ఆధ్యాత్మిక గ్రంథాల నుండి పిల్లల కథల వరకు.

040-23264028emescohyd@gmail.com
సేకరణలుతాజా పుస్తకాలుప్రసిద్ధ పుస్తకాలు
మా గురించిమా గురించిరచయితలురద్దు మరియు కస్టమర్ సర్వీస్
కస్టమర్ సపోర్ట్రిటర్న్ విధానంరీఫండ్ విధానంచెల్లింపు విధానాలుమమ్మల్ని సంప్రదించండి
విధానాలు మరియు చట్టపరమైన అంశాలుగోప్యతా విధానంనిబంధనలు మరియు షరతులువాపసు మరియు మార్పిడి విధానంనిరాకరణ
ఎమెస్కో బుక్స్
© ఎమెస్కో బుక్స్ ప్రై. లిమిటెడ్ · హైదరాబాద్ · విజయవాడ · ప్రాజెక్ట్ కార్యాలయాలు: చెన్నై, మైసూరుగోప్యతనిబంధనలుషిప్పింగ్
రుక్మిణీ కల్యాణం
  1. హోమ్/
  2. పుస్తకాలు/
  3. Spiritual/
  4. రుక్మిణీ కల్యాణం
Spiritual

రుక్మిణీ కల్యాణం

Rukmini Kalyanam

రచన ‌బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ

0.0 · 0 సమీక్షలు
₹50

స్టాక్‌లో ఉంది

1
రుక్మిణీ కల్యాణం₹50
వర్గం
Spiritual
ISBN
978-93-86763-49-5
పేజీలు
72
Language
Telugu
ఈ పుస్తకం గురించి

రుక్మిణీ కల్యాణం

Rukmini Kalyanam

భీష్మకుడు అంటే ప్రతివారికి శరీరం లోపల వాసం ఉన్నవాడు. ఆయనకు ఐదుగురు కొడుకులు
ఉంటారు. వారే రాజ్యాన్ని నడుపుతుంటారు. ఐదుగురికి రుక్మ అన్న పేరు ఎందుకు పెట్టారు అంటే ఈ
ఐదే ఐదు జ్ఞానేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శేంద్రియం అంటే చర్మం. ఈ ఐదు కలిపి
ఐదు గుఱ్ఱాలు కలిసి రథాన్ని లాగేసినట్లు లాగుతుంటాయి. లోపల ఈ ఐదుగురు అన్నదమ్ముల వెనక
పుట్టిన చెల్లెలు అయిన బుద్ధి అదృష్టవశాత్తు వినడం చేత భగవంతుడిని నమ్ముతుంది. ఇంద్రియాలు ఎలా
చెపితే అలా నడవడానికి అవి ఒప్పుకోలేదు. అందుకని అన్నదమ్ములు చైద్యునికి ఇచ్చి వివాహం
చేస్తామని అన్నారు. చైద్యుడు అంటే చిత్త ప్రకోపమైన కామం. పుట్టిన కోరిక వైపు ఇంద్రియాలను తిప్పేస్తూ
ఉంటాయి. అలా పుట్టే కోరికలను ఇచ్చి పెళ్ళి చేయాలని ఇంద్రియాలను మనసు లోపల ఎప్పుడూ
కోరుకుంటూ ఉంటుంది. కానీ వివాహమైతే మనసు కోరుతుంటుంది, ఇంద్రియాలు తిప్పుతుంటాయి.
భవసాగరంలో ప్రపంచంలో పడి ఉంటాడు. అలా తిరగకుండా ఇవి అన్నీ అక్కరలేదు భగవంతుడు
కావాలి అంటే వాడు కోరికలు కోరడు ప్రపంచంలో తిరగడు.

రచయిత గురించి
  • ‌బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ

    ‌బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ

    BrahamaSri Chaganti Koteshwara Rao Sharma

    అన్ని పుస్తకాలు చూడండి
పాఠకుల మాట

పాఠకుల సమీక్షలు

ఇంకా సమీక్షలు లేవు

ఈ పుస్తకం గురించి మీ అభిప్రాయం ముందుగా మీరే చెప్పండి.

చదువుతూ ఉండండి

మీకు ఇవీ నచ్చవచ్చు

Spiritual
  • 01Advertising Kathalu-Vijayasuthralu cover
    ఎడ్వర్‌టైజింగ్‌ కథలు* విజయ సూత్రాలు‌ఎ.జి.కృష్ణమూర్తి₹90
  • 02Srilita Sahasranama Stotram - Prophecy cover
    శ్రీలలితా సహస్రనామ స్తోత్రం - ప్రవచనం‌బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ₹600
  • 03Jayaho.. cover
    జయహో...‌ఎ.జి.కృష్ణమూర్తి₹90
  • 04Study with passion, not pain cover
    స్టడీ విత్ ప్యాషన్, నాట్ పెయిన్డా. బి.వి.పట్టాభిరామ్₹150